కాసేపట్లో Pawan Kalyan and Chandrababu భేటీ

by GSrikanth |   (  Updated:2023-01-08 05:17:53  IST  )

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.

కాసేపట్లో Pawan Kalyan and Chandrababu  భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. భేటీ నేపథ్యంలో ఆదివారం ఉదయం పవన్ కల్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు. ఏపీ తాజా రాజకీయ పరిణామాలు, కొత్తగా తీసుకొచ్చిన జీవో విషయమై కీలక చర్చించనున్నారు.

ఇవి కూడా చదవండి : తెలంగాణ టీడీపీ సంచలన నిర్ణయం

Next Story