- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: ఏపీ పోలీసులపై పాట్నా కోర్టు ఆగ్రహం
by Vemula.Srinu Prasad |
టీడీపీ ఎమ్మెల్యే రఘురామరాజు కస్టోడియర్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడంపై బీహార్‌లో ఎదురుదెబ్బ తగిలింది....

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ ఎమ్మెల్యే రఘురామరాజు(TDP MLA Raghurama Raju) కస్టోడియర్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్(IPS Sunil Nayak)ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులకు బీహార్(Bihar)లో ఎదురుదెబ్బ తగిలింది. అంతేకాదు పాట్నా కోర్టు(Patna Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. బీహార్‌లో పని చేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ట్రాన్సిస్ట్ వారెంట్‌పై ఏపీకి తీసుకొచ్చేందుకు బీహార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఈ వారెంట్‌ను కోర్టు రిజెక్ట్ చేసింది. ఎఫ్ఐఆర్, కేసు డైరీ లేకుండా ఐపీఎస్‌ను ఎలా అరెస్ట్ చేస్తారంటూ ధర్మాసనం ప్రశ్నించింది. సునీల్ ను బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని తప్పు బట్టింది. 30 రోజుల పాటు సునీల్‌ను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.
Next Story






