- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rastrapati Bhavan: ఏపీకి చెందిన నలుగురికి పద్మ అవార్డుల ప్రదానం
రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ముగ్గురికి పద్మవిభూషణ్ వరించగా నలుగురిగా పద్మభూషణ్ వచ్చింది. కమ్లేశ్ డి పటేల్‌కు పద్మభూషణ్ అవార్డు దక్కింది. ఇక ఏపీకి చెందిన పలువురికి వివిధ విభాగాల్లో పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. ప్రొఫెసర్ ప్రకాశ్ చంద్రసూద్‌తో పాటు కోటా సచ్చిదానందాశాస్త్రి, చింతలపాటి వెంకటపతిరాజు, డా. సంకురాత్రి చంద్రశేఖర్‌కు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. వారందరూ కూడా రాష్ట్రప్రతి ముర్ము చేతులు మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.
ఇవి కూడా చదవండి : Nellore: వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోం!
Next Story






