- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News : ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్
by Muthe.Rajitha |
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల(Out Sourcing Employees)కు ఏపీ ప్రభుత్వం(AP Govt) భారీ గుడ్ న్యూస్ తెలిపింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల(Out Sourcing Employees)కు ఏపీ ప్రభుత్వం(AP Govt) భారీ గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీ మున్సిపల్ శాఖలో ఔట్ సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్ల వేతనం పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేటగిరీ-1 ఉద్యోగుల జీతం రూ. 21,500 నుంచి రూ. 24.500 కు పెంచుతూ, అలాగే కేటగిరీ-2 ఉద్యోగుల జీతం రూ.18,500 నుంచి రూ. 21,500 కు పెంచుతూ, కేటగిరీ-3 ఉద్యోగుల జీతం రూ.15 వేల నుంచి రూ.18,500 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐ మేరకు నేడు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసారు.
Next Story






