- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking:రాష్ట్రంలో 31 నామినేటెడ్ పోస్టుల భర్తీ.. ఉత్తర్వులు జారీ
ఏపీ(Andhra Pradesh)లో నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ మేరకు ఇవాళ(మంగళవారం) ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో 31 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ ఏపీ ప్రభుత్వం(AP Government) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఓసి-6, బీసి-17, ఎస్సీ-4, ఎస్టీ-1, మైనార్టీ 2 పదవులు కేటాయించింది. అందులో టీడీపీకి 26, జనసేనకి 3, బీజేపీకి 2 పదవులను ఇచ్చింది.
టీడీపీ..
1.ఆకేపోగు ప్రభాకర్ – ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కాస్ట్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (కొడుమూరు, SC)
2. బ్రహ్మం చౌదరి – ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ (గురజాల)
3.బుచ్చి రామ్ ప్రసాద్ – బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ (గుంటూరు వెస్ట్)
4.సి. ఎస్. త్యాగరాజన్ – ముదలియార్ సంక్షేమ కార్పొరేషన్ (చిత్తూరు)
5. డి. విక్రమ్ సింగ్ – బొందిలి సంక్షేమ కార్పొరేషన్ (కర్నూలు)
6.హరికృష్ణరావు హనుమంతకరి – ఆరెకటిక సంక్షేమ సంఘం (తాడిపత్రి)
7.కమ్మరి పార్వతి – విశ్వబ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ (పాణ్యం)
8.లక్ష్మీనారాయణ – వక్కలిగ సంక్షేమ సంఘం (మడకశిర, SC)
9.మరుపిల్ల తిరుమలేశ్వరరావు – నగరాలు సంక్షేమ కార్పొరేషన్ (విజయవాడ వెస్ట్)
10.నాగేశ్వర నాయుడు కందూరి – పాలెగారు సంక్షేమ సంఘం (రాయచోటీ)
11.నాగుల్ మీరా కాసునూరి – నూర్బాష/దుదేకుల కార్పొరేషన్ (విజయవాడ వెస్ట్)
12. నరసింహులు దామోదర – కురకుల సంక్షేమ సంఘం (నరసన్నపేట)
13. నారాయణ స్వామి – వికలాంగులు మరియు వృద్ధ పౌరుల సహాయ కార్పొరేషన్ (రాప్తాడు) 14. పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి – కనీస వేతన సలహా బోర్డు (కోవూరు)
15.ప్రకాశ్ నాయుడు – మాంసం అభివృద్ధి కార్పొరేషన్ (సింగనమల, SC)
16.ఆర్. వెంకటరమణప్ప – సగర/ఉప్పర సంక్షేమ కార్పొరేషన్ (పెనుకొండ)
17.రామనారాయణ రావు ఎరుబోతు – నాగవంశం సంక్షేమ కార్పొరేషన్ (విజయవాడ సెంట్రల్) 18.రమేష్ మొదలవలస – కాళింగ వైశ్య సంక్షేమ సంఘం (ఆమదాలవలస)
19.రవి మందలపు – సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ (రాజమండ్రి సిటీ)
20. రెడ్డి అనంత కుమారి – వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక కార్పొరేషన్ (కొత్తపేట)
21. శ్రీధర్ బొమ్మన – బెస్తా సంక్షేమ కార్పొరేషన్ (సుల్లూరుపేట, SC)
22. స్వప్న – వీరశైవ లింగాయత సంక్షేమ సంఘం (అనంతపూర్ అర్బన్)
23.త్రిమూర్తులు గంట – కృష్ణ బాలిజ/పూసల సహకార ఆర్థిక కార్పొరేషన్ (భీమవరం)
24. వి. చంద్రశేఖర్ – జంగం సంక్షేమ సంఘం (పీలేరు)
25.వెంకట రత్నాజీ పొత్నూరు – దాసరి సంక్షేమ సంఘం (శృంగవరపుకోట)
26.బల కొట్టయ్య – రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు (నందిగామ, SC) – బహుజన JAC
బీజేపీ..
1.దాసరి శ్రీనివాసులు – హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (తిరుపతి)
2.ఆర్. డి. విల్సన్ – తెలుగు మరియు సంస్కృత అకాడమీ (నెల్లూరు సిటీ)
జనసేన..
1.గుంటసల వెంకట లక్ష్మి – వడ్డీ అభివృద్ధి కార్పొరేషన్ (డెందులూరు)
2.షేక్ రియాజ్ – ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (OUDA)
3. వంపూరు గంగులయ్య – జానపద కళలు & సృజనాత్మకత అకాడమీ (పాడేరు, S






