Government:మెడికల్ కాలేజీలకు నూతన ప్రిన్సిపాల్స్ నియామకం.. ఉత్తర్వులు జారీ

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-03 11:28:09  IST  )

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Government:మెడికల్ కాలేజీలకు నూతన ప్రిన్సిపాల్స్ నియామకం.. ఉత్తర్వులు జారీ
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం(Andhra Pradesh)లోని పలు జనరల్ ఆస్పత్రులకు సూపరింటెండెంట్‌లు, మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపాల్స్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం(AP Government) ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 5 జనరల్ ఆస్పత్రులకు సూపరింటెండెంట్‌లు, 6 మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపాల్స్‌(Principal of medical colleges) నియమితులయ్యారు.

మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్

*కేవీఎస్ఎం సంధ్య దేవి - విశాఖ ఏఎంసీ ప్రిన్సిపాల్

*జీ.రాజేశ్వరి - నెల్లూరు ఏసీఎస్ఆర్ కాలేజ్‌ ప్రిన్సిపాల్

*ఏ.విష్ణువర్ధన్ - కాకినాడ జీఎంసీ ప్రిన్సిపాల్

*ఏ.సురేఖ - నంద్యాల జీఎంసీ ప్రిన్సిపాల్

*టి.జమున - కడప గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపాల్

*రవి ప్రభు - స్విమ్స్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్

సూపరింటెండెంట్స్ వీరే..

*కేవీ సుబ్రమణ్యం - ఒంగోలు GGH సూపరింటెండెంట్

*అమూల్య - శ్రీకాకుళం GGH సూపరింటెండెంట్

*ఏ.వెంకటేశ్వరరావు - విజయవాడ GGH సూపరింటెండెంట్

*ఏ.రాధ - తిరుపతి GGH సూపరింటెండెంట్

*వి.మన్మధరావు - మచిలీపట్నం GGH సూపరింటెండెంట్.

Next Story