- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sankranti: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు పది రోజులు సెలవులు
by Vemula.Srinu Prasad |
సంక్రాంతి సందర్భంగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. .

X
దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి సందర్భంగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఈ నెల 9 నుంచి పది రోజులు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ ఈ నెల 19న స్కూళ్లు ప్రారంభంకానున్నాయి. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని పాఠశాలల యాజమాన్యాలకు జిల్లా విద్యా శాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సెలవుల అనంతరం 19వ తేదీన పాఠశాలలు పున:ప్రారంభం కానున్నానని పేర్కొన్నారు. కాగా, తెలంగాణలో జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు.
Next Story






