- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంటూరులో BIS అధికారుల పంజా.. సన గోల్డ్ టెస్టింగ్ సెంటర్‌లో సోదాలు
by Vemula.Srinu Prasad |
గుంటూరు లాలాపేటలో సన గోల్డ్ టెస్టింగ్ సెంటర్‌లో అధికారులు, పోలీసులు చేసిన సోదాల్లో లైసెన్స్ లేకుండా హాల్ మార్క్ గోల్డ్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు..

X
దిశ, వెబ్ డెస్క్: లైసెన్స్ లేకుండా హాల్ మార్క్ గోల్డ్ తయారు చేస్తున్న బంగారం షాపులపై బీఐఎస్ అధికారులు పంజా విసిరారు. ఆకస్తిక తనిఖీలతో రైళ్లు పరిగెత్తించారు. గుంటూరు లాటాపేటలో లైసెన్స్ లేకుండా హాల్ మార్క్ గోల్డ్ తయారు చేస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. దీంతో సన గోల్డ్ టెస్టింగ్ సెంటర్‌లో అధికారులు, పోలీసులు సోదాలు చేశారు. లైసెన్స్ తీసుకోకుండా హాల్ మార్క్ గోల్డ్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. హాల్ మార్క్ లేజర్ మిషన్, గోల్డ్‌ను పట్టుకున్నారు. అయితే ఈ సందర్భంగా యజమాని దురుసుగా ప్రవర్తించారు. అధికారులు, పోలీసులు, మీడియా ప్రతినిధులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే అధికారులు, పోలీసులు సీరియస్ అయ్యారు. నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story






