- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాలకు పిడుగుల హెచ్చరిక
ఉత్తరాంధ్రలో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు..

X
దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటిన విషయం తెలిసిందే. అయినా సరే ఆ ప్రభావం మాత్రం ఉత్తరాంధ్ర(Uttarandra)పై కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు(Rains) పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం(Vijayanagaram), విశాఖ(Visakha), అనకాపల్లి(Anakapalli) జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department Officials) బిగ్ అలర్ట్ జారీ చేశారు. పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. అలాగే పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ చేసినట్లు చెప్పారు. వర్షం కురిసే సమయంలో గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశ ఉందని, ప్రజలు చెట్ల కిందకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తత ప్రకటించారు.
Next Story






