తెలుగు ప్రజల గుండె చప్పుడు ఎన్టీఆర్ : Kodali Nani

by Sathputhe Rajesh |   (  Updated:2023-01-18 06:57:27  IST  )

గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలుగు ప్రజల గుండె చప్పుడు ఎన్టీఆర్ : Kodali Nani
X

దిశ, వెబ్ డెస్క్: గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ 27వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల గుండె చప్పుడు ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ గొప్పతనం గుర్తించే జిల్లాకు ఆయన పేరు పెట్టామన్నారు. ఎన్టీఆర్ ను క్షోభకు గురిచేసిన దొంగలను ఆయన అభిమానులు మట్టికరిపించారన్నారు. ఎన్టీఆర్ పేరు, ఫోటోలతో కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ మీకు ఆదర్శమైతే ఎందుకు వెన్నుపోటు పొడిచారని ప్రశ్నించారు. నేటీకి ఎన్టీఆర్ పేరుతో ఓట్లు పొందుతున్నారని చంద్రబాబును ఉద్దేశించి కామెంట్ చేశారు.

Also Read....

ఎన్టీఆర్ సంస్కరణలు చరిత్రలో నిలుస్తాయి: Nandamuri Balakrishna

Next Story