- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ లిక్కర్ కేసులో 12 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్
by Muthe.Rajitha |
ఏపీ లిక్కర్ కేసు(AP Liquor Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ లిక్కర్ కేసు(AP Liquor Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో 12 మందికి విజయవాడ ఏసీబీ కోర్టు(ACB Court) నాన్ బెయిలబుల్ వారెంట్(Non-bailable Warrant) జారీ చేసింది. లిక్కర్ కేసులో 12 మంది నిందితులు దేశం విడిచి పారిపోయినట్టు గుర్తించిన సిట్(SIT).. వారందరి మీద రెడ్ కార్నర్ నోటీసులు(Red Corner Notices) జారీ చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది విజయవాడ ఏసీబీ న్యాయస్థానం. ఇక ఈరోజు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన మాజీ సీఎం జగన్.. లిక్కర్ స్కామ్ గురించి ఆయనతో చర్చించినట్టు తెలుస్తోంది.
Next Story






