- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒడిశాతో మాట్లాడతాం.. నదుల అనుసంధానంపై మంత్రి అచ్చెన్న కీలక వ్యాఖ్యలు
నదుల అనుసంధానంపై మంత్రి అచ్చెన్న కీలక వ్యాఖ్యలు చేశారు..

X
దిశ, వెబ్ డెస్క్: నదుల అనుసంధానం(River connection) వ్యవసాయం(Farming), తాగునీటికి ప్రయోజనకరమని ఏపీ ప్రభుత్వం(Ap Government) అంటోంది. ఇప్పటికే కృష్ణా, గోదావరిని కలిపింది. ఇప్పుడు వంశధార(Vamsadhara), నాగావళి(Nagavali) నదులను కలుపుతూ పనులు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకూ 70 పనులు పూర్తి అయ్యాయి. ఈ రెండు అనుసంధానంపై పొరుగు రాష్ట్రమైన ఒడిశా(Odisa)తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు అధికారికంగా ధృవీకరించారు. వంశధాన విషయమై త్వరలోనే ఒడిశాతో మాట్లాడతామని తెలిపారు. ఉత్తరాంధ్ర వాసులకు ప్రస్తుతం రెండు పంటలకు నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులను అభివృద్ధి చేయలేదన్నారు. ఇరిగేషన్ వ్యవస్థకు తాళాలేసిన చరిత్ర జగన్ ది అని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) విమర్శించారు.
Next Story






