నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం .. డేట్ ఫిక్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-02 14:46:49  IST  )

నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి డేట్ ఫిక్స్ అయింది...

నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం .. డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు(Nellore) మేయర్ పీఠంపై కూటమి కన్నేసింది. ఇందుకోసం గ్రౌండ్ నెట్ వర్క్ అంతా సిద్ధం చేసింది. నెల్లూరు కార్పొరేషన్‌లో దాదాపు 42 మంది కార్పొరేటర్లు కూటమికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీలో చేరిపోయారు. దీంతో ఈ నెల 18న నెల్లూరు మేయర్ స్రవంతిపై ఆవిశ్వాసం తీర్మానం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు కొత్త మేయర్ ఎన్నికపై నోటీసులు కూడా అందజేశారు. దీంతో మేయర్ అవిశ్వాసం తేదీని కలెక్టర్‌ హిమాన్లు శుక్ర ప్రకటన విడుదల చేశారు.

Next Story