- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువుకు గండి...వరదలో కొట్టుకుపోయిన పశువులు, గొర్రెలు, వాహనాలు

X
దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా కేవీబీపురంలో పెద్దరాయల చెరువుకు గండి పడింది. దీంతో చెరువు నీళ్ల రెండు గ్రామాల్లోకి ప్రవహించారు. అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో పశువులు గొర్రెలు, వాహనాలు కొట్టుకుపోయాయి. రెండు గ్రామాలనూ వరద ముంచెత్తింది. రెండు గ్రామాల మధ్య ప్రవహించి చివరకు కాళంగినదిలో నీళ్లు కలిశాయి. దీంతో స్థానిక జనం ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రజలను స్థానిక పోలీసులు అప్రమత్తం చేశారు.
Next Story






