Uppada: మత్య్సకారుడికి 20 కేజీల అరుదైన చేప లభ్యం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-03 15:00:30  IST  )

Fisherman found a rare fish in the Uppada sea

Uppada: మత్య్సకారుడికి 20 కేజీల అరుదైన చేప లభ్యం
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్రం(Uppada Sea)లో వేటకు వెళ్లిన మత్స్యకారుడి(Fisherman)కి అరుదైన చేప(Rare Fish) లభ్యమైంది. స్థానిక మత్య్సకారుడు బుధవారం తెల్లవారుజామున తీరంలోకి వేటకు వెళ్లారు. దాదాపు 20 కేజీలున్న నల్లమట్ట చేప(Nallamatta Fish) వలకు చిక్కింది. దీంతో హార్బర్(Harbour) వద్దకు తీసుకొచ్చి చేపకు వేలం వేశారు. ఈ వేలంలో రూ.6 వేలకు చేపను ఓ వ్యక్తి కొనుగోలు చేశారు. అయితే ఈ జాతి చేపలు చాలా అరుదుగా దొరుకుతాయని, 3 కిలోల నుంచి 40 కేజీల వరకూ ఈ చేపలు ఉంటాయని మత్య్సకారుడు తెలిపారు.

Next Story