- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ - విజయవాడ మధ్య కొత్త హైవే : నితిన్ గడ్కరీ
రెండు తెలుగు రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

X
దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. హైదరాబాద్-విజయవాడ(Hyderabad-Vijayawada) మధ్య కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ జాతీయ రహదారిని(Greenfield Express National Highway) నిర్మించనున్నట్టు జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ప్రకటించారు. శనివారం ఏపీలోని మంగళగిరి పర్యటనలో పాల్గొన్న నితిన్ గడ్కరీ.. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేకు సంబంధించి DPR ను రూపొందించాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయవాడ నుంచి హైదరాబాద్ కు కేవలం రెండున్నర గంటల్లోనే చేరుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రస్తుతం ఉన్న హైవేను ఆరు లైన్లకు విస్తరిస్తున్నట్టు నితిన్ గడ్కరీ వెల్లడించారు.
Next Story






