- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్.. అమల్లోకి కొత్త బార్ పాలసీ
by Naga Rani Yarlagadda |
ఏపీలో మందుబాబులకు ఇది నిజంగా శుభవార్తే. నిన్నటి నుంచి రాష్ట్రంలోకి కొత్త బార్ పాలసీ అమల్లోకి వచ్చింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో మందుబాబులకు ఇది నిజంగా శుభవార్తే. నిన్నటి నుంచి రాష్ట్రంలోకి కొత్త బార్ పాలసీ అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మొన్నటి వరకూ రాష్ట్రంలో బార్లను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ మాత్రమే తెరిచేందుకు అనుమతి ఉండగా.. కొత్త విధానం ప్రకారం.. ఉదయం 10 గంటల నుంచే బార్లు తెరుచుకుంటున్నాయి. రాత్రి 12 గంటల వరకూ బార్లు ఓపెన్ గా ఉండనున్నాయి. బార్ల పనిగంటల సమయంలో 12 నుంచి 14 గంటలకు పెరిగింది. 2028 వరకూ బార్ల పనివేళలు ఇలాగే కొనసాగుతాయని నిశాంత్ స్పష్టం చేశారు. కాగా.. మద్యం దుకాణాల్లో 10 శాతాన్ని కల్లుగీత కులాలకు చెందిన వారికి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story






