- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దివ్యాంగురాలికి ఉద్యోగం
by Javid Pasha |
నెల్లూరు నగర పాలకసంస్థలో దివ్యాంగురాలికి ఉద్యోగావకాశం కల్పిస్తూ కమిషనర్ వికాస్ మర్మత్ మంగళవారం నియామక ఉత్తర్వులు అందజేశారు.

X
దిశ, నెల్లూరు సిటీ: నెల్లూరు నగర పాలకసంస్థలో దివ్యాంగురాలికి ఉద్యోగావకాశం కల్పిస్తూ కమిషనర్ వికాస్ మర్మత్ మంగళవారం నియామక ఉత్తర్వులు అందజేశారు. స్పెషల్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ 2021-22 ద్వారా కలెక్టర్ హరినారాయణన్ ఆదేశాల మేరకు అంగవైకల్యం కలిగిన వారికి జీవనభ్రుతి కల్పించుతూ నాలుగోతరగతి ఉద్యోగుల ఎంపిక కమిటీ వేళ్ల గాయత్రి అనే మహిళకు ఉద్యోగావకాశం కల్పించారు. ఈ మేరకు నెల్లూరు నగర పాలకసంస్థలోఆమెను పీహెచ్ వర్కర్ గా నియమిస్తూ కమిషనర్ వికాస్ మర్మత్ నియామక ఉత్తర్వులు అందజేశారు. ఆమెకు నగర పాలక సంస్థ పరిధిలోని మూడో డివిజన్ లో పీహెచ్ వర్కర్ గా విధులు కేటాయించారు.
Next Story






