నీట్ యూజీ రిజల్ట్స్ రిలీజ్.. తొలి 100 ర్యాంకుల్లో ఆరుగురు తెలుగు విద్యార్థులు

by Vemula.Srinu Prasad |

నీట్ యూజీ రిజల్ట్స్ విడుదల అయ్యాయి. ...

నీట్ యూజీ రిజల్ట్స్ రిలీజ్.. తొలి 100 ర్యాంకుల్లో ఆరుగురు తెలుగు విద్యార్థులు
X

దిశ, వెబ్ డెస్క్: నీట్ యూజీ రిజల్ట్స్ విడుదల అయ్యాయి. ఈ రిజల్ట్స్‌లో తెలుగు విద్యార్థులు ఆరుగురు సత్తా చాటారు. తొలి 100 ర్యాంకుల్లో మన విద్యార్థులు 10 మంది అర్హత సాధించారు. తొలి 200లోపు ర్యాంకుల్లో రాష్ట్రం నుంచి 10 మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రం నుంచి 57,934 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో మొత్తం 36,776 మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. తేదీ, దరఖాస్తుల స్వీకరణ, నోటిఫికేషన్‌ను త్వరలో ఎన్టీఆర్ వర్సిటీ రిజిస్ట్రార్ విడుదల చేయనున్నారు.

Next Story