- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NCW: అసభ్య వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్
అమరావతి మహిళలపై ఒక టీవీ ఛానల్ లో జర్నలిస్టు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి మహిళలపై ఒక టీవీ ఛానల్ లో జర్నలిస్టు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ (National women commission) సీరియస్ అయింది. కృష్ణంరాజు వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమో టోగా తీసుకుంది. ఈ మేరకు ఏపీ డీజీపీకి (Ap DGP) జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ రహత్కర్ లేఖ రాశారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారు మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని మహిళా కమిషన్ ఆదేశించింది.
Next Story






