Yuvagalam Padayatra పలమనేరులో యువగళం పాదయాత్ర దృశ్యమాలిక

by Admin |   (  Updated:2023-01-30 10:59:27  IST  )

Yuvagalam Padayatra పలమనేరులో  యువగళం పాదయాత్ర  దృశ్యమాలిక
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తోన్న పాదయాత్ర ప్రస్తుతం పలమనేరులో కొనసాగుతోంది. ఈ యాత్రకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు, లోకేష్ అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో యాత్రకు అడుగడుగునా అద్భుతమైన స్పందన వస్తోందని లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..

Next Story