Nara Lokesh Yuva Galam Padayatra: అడ్డొస్తే తొక్కుకుంటా పోతాం.. తగ్గేదే లేదు: నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |   (  Updated:2023-01-28 07:16:56  IST  )

టీడీపీ యువ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రెండవ రోజు కుప్పంలో సాగుతోంది.

Nara Lokesh Yuva Galam Padayatra: అడ్డొస్తే తొక్కుకుంటా పోతాం.. తగ్గేదే లేదు: నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ యువ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రెండవ రోజు కుప్పంలో సాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం సామాజిక అన్యాయం చేస్తోందని అన్నారు. సీఎం జగన్ చెప్పేదొకటి.. చేసేదొకటి అని ఫైరయ్యారు. ప్రభుత్వం పెట్టే ఎలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదని.. భయం తన బయోడేటాలోనే లేదని అన్నారు. అడ్డొస్తే ఎవరినైనా తొక్కుకుంటా పోతామని.. తగ్గేదే లేదని లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story