- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'RRR'పై నారా లోకేశ్ ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: RRR సినిమాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: RRR సినిమాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. తారక్, రాంచరణ్‌లకు అభినందనలు తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు మంచి రివ్యూలు వస్తున్నాయని, RRR డైరెక్టర్ రాజమౌళి, సినిమా యూనిట్‌కు అభినందనలు అని చెప్పారు.
Excited to know that @RRRMovie has opened to rave reviews. I congratulate @tarak9999, @AlwaysRamCharan, maestro @ssrajamouli and the entire cast and crew for delivering a great movie experience.(1/2) pic.twitter.com/zSuud5eEKz
— Lokesh Nara (@naralokesh) March 25, 2022
- Tags
- nara lokesh
- rrr
Next Story






