- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి స్త్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి: నారా బ్రాహ్మణి కీలక పిలుపు
by Vemula.Srinu Prasad |
ప్రతి స్త్రీ ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె సందేశం ఇచ్చారు...

X
దిశ, వెబ్ డెస్క్: ప్రతి స్త్రీ ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్(Cancer screening) చేయించుకోవాలని నారా బ్రాహ్మణి(Nara Brahmani) పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Womens Day) సందర్భంగా ఆమె సందేశం ఇచ్చారు. మనకు మనం ఇవ్వగల గొప్ప బహుమతి మంచి ఆరోగ్యం అని ఆయన సూచించారు. గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ కోసం ముందస్తు స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల ప్రాణాలను కాపాడుకున్నవాళ్లమవుతామన్నారు. ఈ రోజు జరిగే ఒక సాధారణ తనిఖీ రేపటిని రక్షించగలదని తెలిపారు. ప్రతి స్త్రీ క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే తమ చుట్టూ ఉన్న మహిళలు కూడా అదే విధంగా చేయమని ప్రోత్సహించాలని నారా బ్రాహ్మణి కోరారు.
Next Story






