- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి HERO నందమూరి బాలకృష్ణ దురుసు ప్రవర్తన.. షాక్‌లో ఫ్యాన్స్
by GSrikanth |
అభిమానుల పట్ల హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి దురుసుగా ప్రవర్తించారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో శనివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: అభిమానుల పట్ల హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి దురుసుగా ప్రవర్తించారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో శనివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ ఉదయం సత్యసాయి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ప్రయత్నించారు. గుంపుగా ఒకేసారి మీద పడేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన బాలయ్య.. మోచేతితో అభిమానిని కొట్టారు. కాగా, గతంలోనూ బాలయ్య పార్టీ మీటింగ్‌లో కార్యకర్తపై దాడి చేశారు. అతను ఆసుపత్రి పాలు కూడా అయ్యారు. కాగా, హిందూపురం ఎమ్మెల్యేగా టీడీపీ తరపున బాలయ్య పోటీ చేస్తున్నారు.
Next Story






