- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి రోజాపై నాగబాబు షాకింగ్ కామెంట్స్..
రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే విషయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని నాగబాబు తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే విషయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని నాగబాబు తెలిపారు. సమయం వచ్చినప్పుడు పొత్తుల గురించి పవన్ అన్ని విషయాలు చెబుతాడని పేర్కొన్నారు. ఏపీలో అసలు కాంగ్రెస్ ఎక్కడుందని.. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసే వైసీపీగా మారిపోయిందన్నారు. ఇక మెగా కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడే మంత్రి రోజా గురించి మాట్లడటం అంటే స్థాయిని తగ్గించుకోవడమేనని కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార రథం వారాహిని ఆపితే.. నడుచుకుంటూ ప్రజల్లోకి వెళ్తామని నాగబాబు స్పష్టం చేశారు.
Next Story






