నకిలీ మద్యం కేసులో సిట్ దూకుడు.. విచారణలో కీలక సమాచారం

by Vemula.Srinu Prasad |

ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో నిందితుల సిట్ కస్టడీ ముగిసింది..

నకిలీ మద్యం కేసులో సిట్ దూకుడు.. విచారణలో కీలక సమాచారం
X

దిశ, వెబ్ డెస్క్: ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసు(Mulakacheruvu, Ibrahimpatnam fake liquor case)లో నిందితుల సిట్ కస్టడీ (SIT Custody)ముగిసింది. ఏ1, ఏ2 నిందితుడు జనార్దనరావు, జగన్ మోహన్ రావును సిట్ పోలీసులు వారం పాటు విచారించారు. కోర్టు అనుమతితో ఇద్దరినీ వేర్వేరుగా విచారించిన అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారు. నేటితో ఈ విచారణ ముగియడంతో విజయవాడ ఏసీబీ కోర్టులో ఇద్దరు నిందితులను ప్రవేశ పెట్టారు. దీంతో వారి రిమాండ్ గడువును పొడిగించింది. ఈ మేరకు ఇద్దర్నీ తిరిగి జైలుకు తరలించారు.

Next Story