మా నాన్న కోలుకుంటున్నారు.. జగన్‌కి రుణపడి ఉంటాం: గిరిబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-01 10:38:45  IST  )

కాపు ఉద్యమ సీనియర్ నేత ముడ్రగడ పద్మనాభం ఇటీవల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ప్రస్తుతం కోలుకున్నారు. ...

మా నాన్న కోలుకుంటున్నారు.. జగన్‌కి రుణపడి ఉంటాం: గిరిబాబు
X

దిశ, వెబ్ డెస్క్: కాపు ఉద్యమ సీనియర్ నేత ముడ్రగడ పద్మనాభం ఇటీవల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ప్రస్తుతం కోలుకున్నారు. దీంతో పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపై కుమారుడు గిరిబాబు మీడియాతో మాట్లాడారు. మా నాన్న, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నెమ్మదిగా కోలుకుంటున్నారు. ముద్రగడ ఆరోగ్యం విషయంలో వైఎస్ ప్రత్యేక చొరవ తీసుకుని.. ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడారని తెలిపారు. ఇలాంటి సమయంలో తమ కుటుంబానికి అండగా నిలబడిన జగన్, వైసీపీకి ఎప్పటికీ రుణపడి ఉంటామని గిరిబాబు తెలిపారు.

Next Story