- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏ1 మాటలు వింటే ఏ2కి ఇంకొన్ని పదవులు పోతాయి: MP రఘురామ షాకింగ్ కామెంట్స్
రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ నుండి ఎంపీ విజయసాయిరెడ్డి పేరు తొలగించడంపై వైసీపీ రెబల్ నేత, ఎంపీ రఘురామ రాజు సెటైర్లు వేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ నుండి ఎంపీ విజయసాయిరెడ్డి పేరు తొలగించడంపై వైసీపీ రెబల్ నేత, ఎంపీ రఘురామ రాజు సెటైర్లు వేశారు. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చిక్కుకుని విజయసాయిరెడ్డి కష్టాల్లో ఉన్నారని.. కష్టాల్లో ఉన్నారు కాబట్టే ఆయన పేరును రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ పదవి నుండి తొలగించారనుకుంటానని అని ఎద్దేవా చేశారు. పక్కవాడి పదవులు తీయించి శునకానందం పొందేవారికి ఇలానే జరుగుతుందని విమర్శించారు. ఏ1 మాటలు వింటే ఏ2కి ఇంకొన్ని పదవులు కూడా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విజయసాయిరెడ్డి కింగ్‌పిన్ కాబట్టి ఆయనను విచారించాల్సిందేనని రఘురామ డిమాండ్ చేశారు.
Next Story






