- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viveka murder case: ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన Avinash Reddy
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ రోజు వివేకా హత్య కేసులో నిందితుడిగా ఎంపీ అవినాష్ రెడ్డిని చేర్చింది. దీంతో అతను ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. తనను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చిందని.. అత్యవసర విచారణ జరిపి.. వివేకా హత్య కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టును కోరారు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు అవినాష్ రెడ్డి పిటిషన్ పూ హైకోర్టు విచారించనుంది.
Read more:
Next Story






