Viveka Murder Case: తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాశ్ రెడ్డి అఫిడవిట్ దాఖలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-03-13 10:22:00  IST  )

తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాశ్ అఫిడవిట్ దాఖలు చేశారు...

Viveka Murder Case: తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాశ్ రెడ్డి అఫిడవిట్ దాఖలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాశ్ అఫిడవిట్ దాఖలు చేశారు. వైఎస్ సునీత ఇంప్లీడ్ పిటిషన్ వెనుక సీబీఐ హస్తం ఉందని ఆరోపించారు. రాజశేఖర్, షమీం పాత్రపై దర్యాప్తు చేయడంలేదని పేర్కొన్నారు. వివేకా గుండెపోటుతో చనిపోయాడని తాను ఎక్కడా చెప్పలేదన్నారు. సిట్ దర్యాప్తు నివేదికను పరిగణనలోకి తీసుకోలేదని, పారదర్శకంగా విచారణ జరిపితే వివరాలిస్తామని అఫిడవి‌ట్‌లో దాఖలు చేశారు.

Next Story