Velagapudi: సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభినందనలు

by Vemula.Srinu Prasad |

సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభినందనలు తెలిపారు..

Velagapudi: సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభినందనలు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu)ను ఎమ్మెల్సీ సోము వీర్రాజు(Mlc Somu Veeraju) అభినందించారు. రాష్ట్ర సచివాలయంలోని సీఎం ఛాంబర్‌లో చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిసిన ఆయన రాష్ట్రాభివృద్ధిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మద్దతు పలికారు. ఇరిగేషన్, వైద్య తదితర అంశాలపై సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. గోదావరి పుష్కరాలు నాటికి చేయాల్సిన అభివృద్ధి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చాలా బాగున్నాయంటూ సీఎం చంద్రబాబుపై సోము వీర్రాజు ప్రశంసలు కురిపించారు.

Next Story