- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబుతో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ భేటీ
by Kodari Anjali |
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ శుక్రవారం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. ఎమ్మెల్సీగా

X
దిశ, డైనమిక్ బ్యూరో :ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ శుక్రవారం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నూతన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధను అభినందించారు. అనంతరం టీడీపీ సభ్యులు శాసన సభ, శాసన మండలి సమావేశాలకు వెళ్లారు.
Next Story






