- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
by Thanuru Gopichand |
ఏపీలో ఒక గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ఒక గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది.10వ తేదీ వరకు అసెంబ్లీ ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అధికారులు నామినేషన్లు సేకరిస్తారు. ఈ నెల 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. రేపు ప్రత్యేక అసెంబ్లీ సందర్భంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Next Story






