- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధర్మాన సోదరులతో ప్రాణహాని: ఎస్పీకి దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు
శ్రీకాకుళం జిల్లాలో రౌడీరాజ్యం నడుస్తోందని MLC దువ్వాడ శ్రీనివాస్ అన్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)లో రౌడీరాజ్యం నడుస్తోందని MLC దువ్వాడ శ్రీనివాస్(MLC Duvvada Srinivas) అన్నారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. తనకు ప్రాణహాని ఉందనర్, రక్షణ కల్పించాలని ఎస్పీని కోరినట్లు వెల్లడించారు. ధర్మాన సోదరుల కుట్రలను మీడియా ముందు పెట్టినందుకే తన హత్యకు కుట్ర చేశారని ఆరోపించారు. తన హత్యకు ప్లాన్ చేస్తున్నారని ఓ అభిమాని చెప్పాడని తెలిపారు. తనకు ప్రాణహాని జరిగితే వైసీపీ నేతలు ధర్మాన కృష్ణప్రసాద్(YCP leaders Dharmana Krishna Prasad) సోదరులదే బాధ్యతని దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
Next Story






