- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలోనే జగన్ అరెస్ట్ తప్పదు: ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
by Vemula.Srinu Prasad |
త్వరలోనే జగన్ అరెస్ట్ తప్పదని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జోస్యం చెప్పారు..

X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) అరెస్ట్ తప్పదని ఎమ్మెల్యే జ్యోతల నెహ్రూ(MLA Jyotula Nehru) జోస్యం చెప్పారు. లిక్కర్ స్కాం కేసు(Liquor scam case)లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(YSRCP MP Mithun Reddy) అరెస్ట్, రిమాండ్‌పై స్పందించారు. జగన్ కనుసన్నల్లోనే లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. జగన్ పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల అరెస్ట్‌లతో చంద్రబాబుకు సంబంధం లేదన్నారు. మద్యం పాలసీని ఆమోదించిన వారిని విచారించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై సిట్ చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు.
Next Story






