- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ నటుడు మోహన్ బాబుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి, మోహిత్ రెడ్డిల జన్మదిన శుభాకాంక్షలు
సినీ నటుడు,మాజీ రాజ్యసభ సభ్యులు పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

X
దిశ, చంద్రగిరి:సినీ నటుడు,మాజీ రాజ్యసభ సభ్యులు పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.మంగళవారం మోహన్ బాబు యూనివర్సిటీలోని ఆయన ఇంటికి చేరుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలు శాలువాలతో సత్కరించి నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం చేయించారు.అలాగే కళాశాలలో ఉన్న శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల సీఈఓ మంచు విష్ణును మర్యాద పూర్వకంగా కలిసిన మోహిత్ రెడ్డి కి అభినందనలు తెలిపారు.
Read More..
BREAKING: కాకినాడ MP అభ్యర్థిని ప్రకటించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్
Next Story






