భయపడే రకం కాదు: త్రిమేన్ కమిటీ ఏర్పాటుపై బోండా ఉమా రియక్షన్

by Vemula.Srinu Prasad |

మాజీ మంత్రి, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సన్నిహితంగా ఉండటం, పార్టీపై ప్రభావం చూపేలా వ్యాఖ్యలు చేయడంపై బోండా ఉమాకు వివరణ ఇవ్వాలంటూ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది...

భయపడే రకం కాదు: త్రిమేన్ కమిటీ ఏర్పాటుపై బోండా ఉమా రియక్షన్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ(Mudragada Padmanabham Commemoration Meeting)లో మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu)తో సన్నిహితంగా ఉండటం, పార్టీపై ప్రభావం చూపేలా ఎమ్మెల్యే బోండా ఉమా(MLA Bonda Uma) వ్యాఖ్యలు చేయడంపై తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) అధిష్టానం సీరియస్ అయిన విషయం తెలిసిందే. అయితే విచారణకు త్రీమేన్ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు వివరణ ఇవ్వాలని బోండాను ఉమను ఆదేశించింది. ఈ నేపథ్యంలో బోండా ఉమ స్పందించారు. ఇలాంటి వాటికి తాను భయపడే రకం కాదన్నారు. తానేంటో సీఎం చంద్రబాబుకు తెలసని చెప్పారు. త్రీమేన్ కమిటీ ముందు విచారణకు హాజరవుతానని చెప్పారు. పార్టీకి నష్టం కలిగించే ఎలాంటి వ్యాఖ్యాలు తాను చేయలేదని తెలిపారు. తన వ్యాఖ్యలపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేశారని బోండా ఉమా మండిపడ్డారు.

Next Story