- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనసేన కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటా: హర్ష వీణ సంచలన ప్రకటన
తనకు ఆత్మహత్యే శరణ్యమని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్ష వీణ అన్నారు. ప్రేమ పేరుతో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనకు అన్యాయం చేశారని, ఇప్పటికైనా న్యాయం చేయాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: తనకు ఆత్మహత్యే శరణ్యమని ఎమ్మెల్యే అరవ శ్రీధర్(Mla Arava Sridhar) బాధితురాలు హర్ష వీణ అన్నారు. ప్రేమ పేరుతో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనకు అన్యాయం చేశారని, ఇప్పటికైనా న్యాయం చేయాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన(Janasena) కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య(Suiside) చేసుకుంటానని హర్ష వీణ(Harsha Veena) హెచ్చరించారు. తనకు అన్యాయం చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదని, బాధితురాలు అయిన తాను మాత్రం జనాల్లో తిరగలేకపోతున్నానని చెప్పారు. కానీ అరవ శ్రీధర్ మాత్రం ఏమీ మోసం చేయనట్లు ప్రజల్లో తిరుగుతున్నారని హర్ష వీణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






