- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి మిథున్ రెడ్డి.. సిట్ కార్యాలయం వద్ద భారీ భద్రత
by Naga Rani Yarlagadda |
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో నిన్న అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని (Mithun Reddy Arrest) సిట్ అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి (Vijayawada Government Hospital) తరలించారు. మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ వైసీపీ నేతలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సీఆర్పీఎఫ్ భద్రత నడుమ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టులో (ACB Court) హాజరు పరిచి రిమాండ్ కు పంపనున్నారు.
మిథున్ రెడ్డి అరెస్టైన క్రమంలో సిట్ కార్యాలయానికి భారీ ఎత్తున వైసీపీ నేతలు తరలి వస్తున్నారు. తీవ్ర ఆందోళనలు జరిగే అవకాశం ఉండటంతో సిట్ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Next Story






