సీఐ నాగరాజుకు స్వల్ప ఊరట.. అభ్యర్థనకు కోర్టు గ్రీన్ సిగ్నల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-29 09:14:19  IST  )

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మాజీ సీఐ నాగరాజును అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు స్వల్ప ఊరట లభించింది...

సీఐ నాగరాజుకు స్వల్ప ఊరట.. అభ్యర్థనకు కోర్టు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కృష్ణలంక(Vijayawada Krishna Lanka) పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు(Gade Sai Krishna Lockup Death Case)లో మాజీ సీఐ నాగరాజు(Former Ci Nagaraju)ను అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు స్వల్ప ఊరట లభించింది. ఇంటి భోజనాన్ని అనుమతించాలని కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన ధర్మసనం నాగరాజు అభ్యర్థనను ఏకీభవించింది. ఈ మేరకు ఇంటి భోజనం ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. దీంతో రాజమండ్రి జైల్లో ఉన్న ఆయనకు ఇక నుంచి ఇంటి భోజనం అందనుంది.

Next Story