- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Earthquake: ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం
ప్రకాశం జిల్లా పొదిలిలో ఈ రోజ ఉదయం భూమి స్వల్పంగా కంపించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రకాశం జిల్లా పొదిలిలో (Podili) ఈ రోజ ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. జిల్లాలోని కొత్తూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లాలో (Prakasam District) ఇటీవల స్వల్ప భూకంపాలు సంభవిస్తున్నాయి. గత డిసెంబరులో వరుస సల్ప భూకంపాలు ఇక్కడ గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






