- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీకి రా.. : జగన్‌కు మంత్రి అచ్చెన్న సవాల్
by Vemula.Srinu Prasad |
అధికారం పోయే సరికి జగన్‌కు రైతులు గుర్తుకువచ్చారా అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు...

X
దిశ, వెబ్ డెస్క్: అధికారం పోయే సరికి మాజీ సీఎం వైఎస్ జగన్(Former Cm Ys Jagan)కు రైతులు గుర్తుకువచ్చారా అని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) ప్రశ్నించారు. వివిధ పంటల నష్టంపై వైసీపీ(Ycp) నేతలు చేపట్టిన ఆందోళనలు, ధర్నాలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. జగన్ హయాంలో వ్యవసాయశాఖకి తాళం వేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం 105 శాతం ఈ క్రాప్ చేసి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఏపీ నిలిచిందని అచ్చెన్న తెలిపారు. ప్రభుత్వం నేచురల్ ఫార్మింగ్‌కి పెద్దపీట వేస్తోందని తెలిపారు. జగన్‌కేమైనా అనుమానాలుంటే అసెంబ్లీకి రావాలని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.
Next Story






