Minister Satyakumar : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థించిన మంత్రి సత్య కుమార్ యాదవ్

by Y. Venkata Narasimha Reddy |

ఏపీలో 15ఏండ్ల పాటు కూటమి పాలన కొనసాగాలనుకుంటున్నానని..అందుకు అధికారులు (Officials)సహకరించడం లేదని(Not Cooperating) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేసిన వ్యాఖ్యల(Comments)ను మంత్రి సత్య కుమార్ యాదవ్9Minister Satyakumar Yadav)సమర్థించా(Suported)రు.

Minister Satyakumar : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థించిన మంత్రి సత్య కుమార్ యాదవ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో 15ఏండ్ల పాటు కూటమి పాలన కొనసాగాలనుకుంటున్నానని..అందుకు అధికారులు (Officials)సహకరించడం లేదని(Not Cooperating) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేసిన వ్యాఖ్యల(Comments)ను మంత్రి సత్య కుమార్ యాదవ్9Minister Satyakumar Yadav)సమర్థించా(Suported)రు. 2040నాటికి స్వర్ణాప్రదేశ్ సాకారం చేసుకోవాలన్న కూటమి ప్రభుత్వం ఆశయం నెరవెరడానికి..కూటమి 15ఏండ్ల పాటు కలిసి సాగాలిన.. అధికార యంత్రాంగం ప్రభుత్వ లక్ష్యాల సాధనకు శ్రమించాలన్నదే పవన్ కల్యాణ్ ఉద్దేశమన్నారు.

అయితే అధికారులు మాత్రం ఏదో పని నడుస్తుంది లేదే అన్నట్లుగా నామామత్రంగా వ్యవహరిస్తున్నారన్నారు. తమ పని జరుగుతుంది కదా అనే ఉద్దేశంతోనే విధులు నిర్వహిస్తున్నారని..అది గత ప్రభుత్వంలో నడిచిందిగాని..ఈ ప్రభుత్వంలో అది నడువదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం ఏనాడు సెక్రటేరియట్ కు వచ్చేది కాదని..సమీక్షలు చేసే వారు కాదన్నారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం నిరంతరం ప్రజల్లో ఉంటూ రోజు 16గంటలు కష్టపడుతున్నారన్నారు. వారి కష్టానికి అనుగుణంగా అధికారులు కష్టపడాల్సిన అవసరముందన్నదే పవన్ మాటలు సారాంశమని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.

Next Story