- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pawan Kalyan కు ఆ దమ్ము లేదు: Roja తీవ్ర విమర్శలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ తీరు ఓ రౌడీలా ఉందని మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌కు పార్టీ అధ్యక్షుడి లక్షణాలు లేవని.. జనసేన రాజకీయ పార్టీ కాదని.. రౌడీ సేనే అని ఫైర్ అయ్యారు. మంత్రుల కార్లను ధ్వంసం చేసిన వారిని రౌడీలు కాకపోతే ఏమంటారని ప్రశ్నించారు. 175 స్థానాల్లో సింగల్‌గా పోటీ చేస్తానని చెప్పే దమ్ము పవన్ కల్యాణ్‌కు లేదన్నారు. ఎన్నికల యుద్ధానికి మేం వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమేనని కీలక వ్యాఖ్యలు చేశారు.
- Tags
- Roja
- Pawan Kalyan
Next Story






