- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Roja: రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌కు ఎందుకు వారాహి యాత్ర..
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు

X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి రోజా కాస్త విరామం తర్వాత మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అనారోగ్యం కారణంగా స్తబ్ధుగా ఉన్న ఆమె తాజాగా తన మాటలకు పొదును పెట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారహి యాత్రలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. ప్రజలకు ఏం చేస్తారో వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ చెప్పడం లేదని, వైసీపీ నేతలను తిట్టడమే పని పెట్టుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. రెండు చోట్ల పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవని పవన్‌కు ఎందుకు వారాహి యాత్ర అని ఎద్దేవా చేశారు. తన పని పూర్తి అయిపోయిగా పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు పక్కన పెట్టేస్తారని రోజా జోస్యం చెప్పారు.
ఇవి కూడా చదవండి :: పవన్‌కు చంద్రబాబు పెద్దనాన్న, లోకేశ్ తమ్ముడు.. కొత్త వరసలు చెప్పిన ద్వారంపూడి
Next Story






