- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మంత్రి కీలక ప్రకటన
by Naga Rani Yarlagadda |
రహదారుల భద్రతపై రవాణాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కోసం 1400 బస్సులు సిద్ధం చేసినట్లు చెప్పారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మహిళలకు ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం (AP Free Bus Scheme) కల్పించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దీనిపై కీలక ప్రకటన చేశారు. రహదారుల భద్రతపై రవాణాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కోసం 1400 బస్సులు సిద్ధం చేసినట్లు చెప్పారు. 2000 ఎలక్ట్రిక్ బస్సుల్ని కూడా కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే జీరో యాక్సిడెంట్ పై సీఎం దృష్టిసారించారన్నారు. వీటితోపాటు ఉచిత బస్సు పథకం వల్ల ఇబ్బంది పడే ఆటో డ్రైవర్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Next Story






