- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజధానిగా ఆ ప్రాంతమే సేఫ్: మంత్రి నారాయణ సెన్సేషనల్ కామెంట్స్
రాజధానిగా ఆ ప్రాంతమే సేఫ్ అని మంత్రి నారాయణ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి(Amaravati)ని అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల వర్షాలు(Rains), వరదలు(Varadalu) వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర రాజధాని ప్రాంతంపై కొందరు విపక్ష నేతలు విషం కక్కుతున్నారు. వరదలో మన రాజధాని, గత ప్రభుత్వం తీసుకున్న మూడు కేపిటల్స్ నిర్ణయమే మంచిదని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో మంత్రి నారాయణ(Minister Narayana) తాజాగా స్పందించారు. అమరావతిపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. రాజధానిగా అమరావతి చాలా సేఫ్ అని చెప్పారు. అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. మార్చి 31కల్లా అధికారులకు నివాసాలు అప్పగిస్తామని తెలిపారు. ఏడాదిన్నరలో రోడ్డు పనులు పూర్తవుతాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
Next Story






