ఆ విద్యార్థులందరికీ ఐఐటీ, నీట్ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ : మంత్రి నారాయణ కీలక నిర్ణయం

by Naga Rani Yarlagadda |

గురుకులాలు, గిరిజన, ఎస్సీ హాస్టళ్ల విద్యార్థుల విషయంలో మంత్రి నారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయా విద్యార్థులకు నారాయణ..

ఆ విద్యార్థులందరికీ ఐఐటీ, నీట్ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ : మంత్రి నారాయణ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: గురుకులాలు, గిరిజన, ఎస్సీ హాస్టళ్ల విద్యార్థుల విషయంలో మంత్రి నారాయణ (Minister Narayana) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయా విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థల్లో (Narayana Colleges) ఐఐటీ, నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ (NEET Long Term Coahing) ఇవ్వాలని నిర్ణయించారు. మంత్రి డీబీవీ స్వామితో ఏపీ సచివాలయంలో (AP Secretariat) చర్చలు జరిపిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఐఐటీ, నీట్ లో స్వల్ప మార్కుల తేడాతో సీట్లు రీని విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థల్లో ఫ్రీ గా కోచింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కోచింగ్ సమయంలో విద్యార్థులు ఫ్రీ భోజనం, ఫ్రీ హాస్టల్ సౌకర్యాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Next Story