- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలతో రికార్డ్.. ఎమ్మెల్యేకు మంత్రి లోకేష్ అభినందనలు
నెల్లూరు రూరల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోటంరెడ్డికి మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. ఈ రోజు ఒక్కరోజే నెల్లూరు రూరల్లో రికార్డ్ స్థాయి పనులకు శ్రీకారం చూట్టిన ఆయన చరిత్ర సృష్టించారు.

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు రూరల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోటంరెడ్డి (MLA MLA Kotam Reddy) కి మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అభినందనలు తెలిపారు. ఈ రోజు ఒక్కరోజే నెల్లూరు రూరల్లో రికార్డ్ స్థాయిలో అభివృద్ది పనులకు శ్రీకారం (Development work begins at a record level) చూట్టిన ఆయన చరిత్ర సృష్టించారు. ఈ రోజు ఉదయం నుంచి ఏకంగా 105 అభివృద్ధి కార్యక్రమాలకు (105 development programs) శంకుస్థాపనలు (Foundation stones) చేశారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులకు స్థానికులతో శంకుస్థాపనలు చేయించారు. ఈ అభివృద్ధి కార్యాక్రమాల్లో బాగంగా వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి బ్రదర్స్ (MLA Kotamreddy Brothers), కూటమి నేతలు పాల్గోన్నారు.
కాగా ఈ పనులన్నీ 60 రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేయగా.. ఈ రోజు మొత్తం రూ.40 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఒకే రోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు.. శ్రీకారం చుట్టి కోటంరెడ్డి రికార్డు సృష్టించడంతో ఎమ్మెల్యేకి మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ (Tweet) లో ఇలా రాసుకొచ్చారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టమని (Rare event), ప్రజాప్రతినిధులకు స్ఫూర్తిగా నిలిచిన.. ఎమ్మెల్యే కోటంరెడ్డికి అభినందనలు తెలుపుతున్నానని మంత్రి నారా లోకేష్ తన ట్వీట్లో రాసుకొచ్చారు.






